వెనుకంజలో ఉన్న మంత్రులు

వెనుకంజలో ఉన్న మంత్రులు

తెలంగాణ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో  ఆధిక్యంలో కొనసాగుతోంది.  కాంగ్రెస్ కు అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. అయితే చాలా చోట్ల మంత్రులు వెనుకంజలో ఉన్నారు.  మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లిదయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ , ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ వెనుకంజలో ఉన్నారు.

గజ్వేల్ లో కేసీఆర్, కామారెడ్డిలో .. కొడంగల్ లో రేవంత్ మందంజలో ఉన్నారు.హుజురాబాద్ లో ఈటల మూడో స్థానంలో కొనసాగుతున్నారు. మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి వెనుకంజలో ఉన్నారు.