
తెలంగాణం
న్యూ ఇయర్ జోష్ షురూ..
న్యూ ఇయర్ జోష్ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి సిటీల్లో గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెలబ్రిటీల ఈవెంట్లు, థీమ్ ఓర
Read Moreరోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి గుండెపోటు
సీపీఆర్ చేసి కాపాడిన కానిస్టేబుల్ హసన్ పర్తి, వెలుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడి గుండెపోటు గురైన ఓ వాహనదారునికి సీసీఎస్ క్రై
Read Moreఆదర్శ రైతు భూమి కబ్జా..కంప్లైంట్ చేసినా పట్టించుకోని ఆఫీసర్లు
నర్సాపూర్, వెలుగు : తన భూమిని కబ్జా చేశారని నర్సాపూర్ పట్టణానికి చెందిన ఆదర్శ రైతు శ్రీశైలం ఆరోపించారు. నర్సాపూర్ పట్టణానికి కూతవేటు దూరంలో వెంచ
Read Moreఅధికారులు ప్రొటోకాల్ పాటించరా?.. తహసీల్దార్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
కరీంనగర్, వెలుగు : జమ్మికుంట తహసీల్దార్ శుక్రవారం అర్ధరాత్రి కల్యాణలక్ష్మి చెక్కులు పంచారని.. తనకు, ఎంపీపీకి, సర్పంచ్ లకు, ఎంపీటీసీలకు చెప
Read Moreగవర్నర్‌గానే కొనసాగుతా.. ఎంపీగా పోటీ చేయట్లే: తమిళిసై
గవర్నర్‌గానే కొనసాగుతా ఎంపీగా పోటీ చేయడం లేదు: తమిళిసై అయోధ్య రామాలయానికి ద్వారాలు చేసిన టింబర్ డిపో సందర్శన ఎంపీగా పోటీ చేయట్లే: తమిళిసై
Read Moreపింఛన్లు, రైతు భరోసాకు పాత లబ్ధిదారులు మళ్లీ అప్లయ్ చేస్కోవద్దు
హైదరాబాద్, వెలుగు: పింఛన్లు, రైతు భరోసా స్కీమ్‌లకు పాత లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. వీటిపై ఎలాంటి అపోహలకు గుర
Read Moreఆర్టీసీలో 13 ఎకరాల ఖాళీ జాగాలు లీజుకు
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ ఫోకస్ పెట్టింది. నష్టాలు, అప్పులు తగ్గించుకునేందుకు సంస్థకు చెందిన ఖాళీ జాగలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. శనివ
Read Moreఎంజీఎంలో కరెంట్ లేక..పేషెంట్ల అవస్థలు
ఎంజీఎంలో కరెంట్ లేక..పేషెంట్ల అవస్థలు రాత్రిపూట ఎమర్జెన్సీ వార్డుల్లో కమ్ముకున్న చీకట్లు బెడ్లమీది రోగుల ఇబ్బందులు.. ఇంటోళ్ల ఏడుపుల
Read Moreపవర్ సెక్టార్‌ను ముంచేశారు: భట్టి విక్రమార్క
పవర్ సెక్టార్‌ను ముంచేశారు పీకల్లోతు అప్పుల్లో విద్యుత్ సంస్థలు: భట్టి విక్రమార్క తొమ్మిదిన్నరేండ్లలో రూ.1.10 లక్షల కోట్
Read Moreముగ్గురు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ల బదిలీ
హైదరాబాద్, వెలుగు : ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో చాలా కాలంగా ఓకే దగ్గర పనిచేస్తున్న ముగ్గురు జాయింట్ ట్రాన
Read Moreబీసీ కులాల డేటా తీస్తేనే రాజకీయ వాటా దక్కుతుంది : జాజుల శ్రీనివాస్ గౌడ్
బషీర్ బాగ్, వెలుగు: బీసీ కులాల డేటా తీస్తేనే, రాజకీయ వాటా దక్కుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ దిశగా కాంగ్ర
Read Moreరూ.27 కోట్ల జీఎస్టీ ఎగవేత..కంపెనీ డైరెక్టర్ అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.27.07 కోట్ల జీఎస్టీని ఎగవేసిన కేసులో బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్, బిగ్ లీప్ హెచ్ఆర
Read Moreపీఈటీ పోస్టులను భర్తీ చేయాలి.. నిరుద్యోగ, ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్
బషీర్ బాగ్, వెలుగు : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ, ప్రైవేట్ పీఈటీల అసోసియేషన్ కోరింది. అసోసియేషన్ అధ్
Read More