తెలంగాణం

నేటి నుంచి అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడవిలోకి నో ఎంట్రీ

    మూడు నెలల పాటు సఫారీ, టూరిజం నిలిపివేత     అక్టోబర్ 1 నుంచి పునఃప్రారంభం  అమ్రాబాద్, వెలుగు : అమ్రాబా

Read More

శ్రీరాంపూర్​ మండలంలో పాండవుల గుట్టను  పొతం పెడుతుండ్రు

యథేచ్ఛగా గుట్టును తవ్వి మొరం అమ్ముకుంటున్నరు  గుట్టను ఆక్రమించి సాగు చేస్తున్నా పట్టించుకోని అధికారులు  పాత రికార్డుల్లో 600 ఎకరాలుండ

Read More

తెలంగాణలో బీజేపీకి చోటు లేదు : కూనంనేని సాంబశివరావు

ఖమ్మంటౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : తెలంగాణలో బీజేపీ ఎదిగేందుకు అవకాశం

Read More

తెలంగాణలో మోస్తరు వర్షాలు

వికారాబాద్ జిల్లా తాండూర్​లో 5.1 సెంటీమీటర్ల వాన హైదరాబాద్​లో పొద్దంత మబ్బులే.. సాయంత్రం వర్షం బేగంపేటలో అత్యధికంగా 1.5 సెంటీమీటర్ల వాన తొమ్మ

Read More

డీఎస్​కు కన్నీటి వీడ్కోలు .. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

సంతాపం తెలిపిన ఖర్గే, సోనియా, రాహుల్​ నిజామాబాద్, వెలుగు:  ఉమ్మడి ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ డి.శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం నిజామాబాద్ లో

Read More

చెదురుతున్న చిరుతల గూడు!..ఆహారం, ఆవాసం కోసం ఊర్లు, రోడ్ల మీదికి..

ఆహారం, ఆవాసం కోసం ఊర్లు, రోడ్ల మీదికి.. కరెంట్​ షాక్​లు, ప్రమాదాలతో మృత్యువాత అడవులు తగ్గడమే కారణం కొండలు, గుట్టల్లో మైనింగ్ మాఫియాతో 

Read More

నిమ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఈశ్వరమ్మ డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌

    రూ. లక్ష చెక్‌‌‌‌‌‌‌‌ అందజేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌‌‌‌&z

Read More

జడ్చర్ల మున్సిపాలిటీలో ముందు నుంచి వివాదాస్పదమే

జడ్చర్ల మున్సిపాల్టీలో మూడేండ్లకే చైర్​పర్సన్​పై అవిశ్వాస తీర్మానం కౌన్సిల్​లో చైర్​పర్సన్​ భర్త జోక్యంతో విసిగెత్తిపోయిన సొంత పార్టీ కౌన్సిలర్లు

Read More

రైతులు పంటమ్ముకున్నంక ఫుల్లు రేట్లు.. మిర్చి, కంది, పత్తికి భారీగా పెరిగిన ధరలు

మార్కెట్​లో వ్యాపారుల మాయాజాలం అగ్గువకు అమ్ముకొని నష్టపోయిన రైతులు.. లాభపడుతున్న వ్యాపారులు హైదరాబాద్, వెలుగు: రైతుల చేతిలో పంట ఉన్నప్ప

Read More

పరిహారం తేల్చకుండానే నోటీసులా ?..ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ బాధితుల ఆగ్రహం

    మొదటి విడతలో భువనగిరి నుంచి సంగారెడ్డి వరకు 158 కిలోమీటర్ల మేర ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌&zwn

Read More

ఫుడ్​ అమ్మకాలపై ఇష్టారాజ్యం

హోటల్స్​, రెస్టారెంట్లలో నాణ్యత లేని ఫుడ్​ కస్టమర్లు కంప్లైంట్​ చేస్తే తప్ప కానరాని అధికారులు ఫైన్లు వేసి వదిలేస్తున్న ఫుడ్​ ఇన్​స్పెక్టర్లు

Read More

కొత్తగా పోడు కొట్టొద్దు.. పాత భూములు వదలొద్దు

ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరిస్తం కలెక్టర్లకు ఫుల్ పవర్స్ ఇచ్చాం ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తం ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా ఇన్​చార

Read More

10 మంది విద్యార్థులున్నా ఒక టీచర్

11–40 మంది ఉంటే ఇద్దరు,41–60 మంది ఉంటే ముగ్గురు టీచర్లు స్టూడెంట్, టీచర్ రేషియోను తగ్గించిన ప్రభుత్వం గత సర్కార్ ఇచ్చిన జీవోలు సవరణ

Read More