తెలంగాణం

కరెంట్​, గ్యాస్​ స్కీమ్​లకు..గ్రీన్​ సిగ్నల్ 

    ఫిబ్రవరి 28 నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుస ఎలక్షన్​ కోడ్​     ముగిసిన పార్లమెంట్​ ఎన్నికల కోడ్​  &nb

Read More

కవిత జ్యుడీషియల్ కస్టడీ 21 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసా

Read More

ఏండ్లుగా కిరాయి బిల్డింగ్ ల్లోనే..మెదక్లో హాస్టళ్లకు సొంత బిల్డింగ్ లు లేవు

అరకొర వసతులతో స్టూడెంట్స్​కు ఇబ్బందులు మెదక్, వెలుగు: విద్యాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని గత బీఆర్ఎస్​ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కొత్త

Read More

బడిబాట పట్టేనా..?.. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చాలని క్యాంపెయిన్​

    గ్రామాల్లో తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్న అధికారులు, టీచర్లు     స్కూళ్లలో వేధిస్తున్న టీచర్ల కొరత.. ప్రైవేట్ వైపు మొ

Read More

ప్రభుత్వ రిసార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఆదాయం ఎందుకు రావట్లే? : జూపల్లి కృష్ణారావు

మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

హెల్త్ వర్సిటీ వీసీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

    అప్లికేషన్​కు 22 వరకు గడువిస్తూ నోటిఫికేషన్ జారీ హైదరాబాద్, వెలుగు: కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి కొత్త వీసీ రాబోతున్నారు. ఈ మేరకు

Read More

ఏపీ సీఎస్​గా నీరబ్​ కుమార్​

హైదరాబాద్, వెలుగు: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నీరబ్ కుమార్ ప్రసాద్ అపాయింట్ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయ

Read More

తెలంగాణ విజిలెన్స్ డీజీగా జితేందర్

హైదరాబాద్​, వెలుగు : తెలంగాణ విజిలెన్స్  డీజీగా సీనియర్  ఐపీఎస్  అధికారి జితేందర్‌‌‌‌‌‌‌‌‌

Read More

గ్రేటర్​ లో ఎల్లో అలర్ట్...మూడ్రోజులు వానలు

వెలుగు, హైదరాబాద్: గ్రేటర్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్​పేట, ఎ

Read More

డేటింగ్​ యాప్స్​తో గాలం

    పబ్​కు తీసుకెళ్లి కాస్ట్లీ లిక్కర్​ఆర్డర్ చేసి జారుకుంటున్న అమ్మాయిలు     బెదిరించి డబుల్ రేట్లు వసూలు చేస్తున్న పబ్

Read More

మళ్లీ ప్రజావాణి షురూ

ప్రజా భవన్‌‌కు భారీగా తరలివచ్చిన జనం  ఒకే రోజు 373 మంది ఫిర్యాదులు  ఎన్నికల కోడ్ ఉండడంతో ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి

Read More

అన్నారం బ్యారేజీని పరిశీలించిన పీసీ ఘోష్‌‌‌‌

బుంగలు పడ్డ చోట తనిఖీలు  రిపేర్ వర్క్స్ పై ఇంజినీర్లను ఎంక్వైరీ చేసిన జ్యుడీషియల్‌‌‌‌ కమిషన్‌‌ ‌‌చైర

Read More