తెలంగాణం

మంత్రి తలసానివి తలకాయ లేని మాటలు : మధు యాష్కీ గౌడ్​

హైదరాబాద్, వెలుగు : మంత్రి తలసాని.. తలకాయ లేని మాటలు మాట్లాడుతున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్​ మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. యాదవ కులస్తుల బతుకుల

Read More

కామారెడ్డిలో ప్రచారం మరింత జోరు .. నామినేషన్లు కంప్లీట్ కావడంతో రంగంలోకి క్యాండిడేట్లు

కామారెడ్డి, వెలుగు : నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే కొందరు లీడర్లు ప్రచారం షూరు చేయగా

Read More

విజయశాంతి లాంటోళ్లు కాంగ్రెస్​లోకి వస్తున్నరు : మల్లు రవి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ మల్లు రవి అన్నారు. అందులో భాగంగానే ఇతర పార్టీల్లోని

Read More

ప్రచారంలో పర్మిషన్ లేకుండా ..పటాకులు కాల్చినా కేసే

డీజే, డ్రోన్లు వినియోగిస్తే సీజే అధికార, ప్రతిపక్షం తేడా లేకుండా కొరడా ఝళిపిస్తున్న పోలీసులు అవగాహన లేక కేసుల పాలవుతున్న నాయకులు, కార్యకర్తలు

Read More

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ : కలెక్టర్​ హనుమంతు జెండగే 

యాదాద్రి, వెలుగు : ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల ఆఫీసర్​, కలెక్టర్​ హనుమంతు జెండగే తెలిపారు. శనివారం కలె

Read More

బీసీలకు అన్యాయం చేసిన.. పార్టీలకు బుద్ధి చెప్తం : జాజుల శ్రీనివాస్ గౌడ్

నల్గొండ అర్బన్, వెలుగు :  జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేసిన పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ

Read More

గజ్వేల్‌లో 145, కామారెడ్డిలో 92 .. కేసీఆర్‌పై ఎక్కువ మంది నామినేషన్లు

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 4,798 నామినేషన్ లు దాఖలయ్యాయి. చివరి రోజైన శుక్రవారం అభ్యర్థులు ఏ

Read More

వర్గీకరణ పరిష్కారం కాదు : జి.చెన్నయ్య

వర్గీకరణ పరిష్కారం కాదు వెనుకబాటుకు గురైన వాళ్లను అభివృద్ధిలోకి తేవాలి మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌&

Read More

రూల్స్‌‌‌‌‌‌‌‌ పాటిస్తూ ప్రచారం చేసుకోవాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ భవేశ్‌‌‌‌‌‌‌‌ మిశ్రా

భూపాలపల్లి అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడే క్యాండిడేట్లు రూల్స్‌‌‌‌&

Read More

బీఆర్ఎస్ పాలనలో ఎవరూ బాగుపడలే : గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు : చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ ఐదేండ్ల పాటు దోపిడీ, దుర్మార్గాలు, బెదిరింపులతో పాలన కొనసాగించాడని చెన్నూరు కాంగ్రెస

Read More

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో.. మహిళల హవా

  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

బీజేపీ వాళ్లు ఫోన్​చేస్తే ..చెప్పుతో కొడ్త : తుల ఉమ

వేములవాడ, వెలుగు : టికెట్​ఇస్తామని మోసగించిన బీజేపీ లీడర్లు తనకు ఎవరైనా ఫోన్ ​చేస్తే చెప్పుతో కొడతానని జడ్పీ మాజీ చైర్​పర్సన్ ​తుల ఉమ ఫైర్​ అయ్యారు. త

Read More

అణగారిన వర్గాల మీటింగ్​కు ప్రధాని రావడం గర్వకారణం : కిషన్ రెడ్డి

అణగారిన వర్గాల మీటింగ్​కు ప్రధాని రావడం గర్వకారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ30 ఏండ్ల

Read More