తెలంగాణం

కాచిగూడ - కాకినాడ మధ్య 19 నుంచి దసరా స్పెషల్ రైలు

దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ, కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అక్టోబర్ 19 నుంచి 26

Read More

మూడోసారి సీఎం కావాలని మల్లన్నకు ముడుపు

కొమురవెల్లి, వెలుగు: కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని మంత్రి హరీశ్​ రావు కొమురవెల్లి మల్లన్నస్వామికి, కొండ గట్టు అంజన్నస్వామికి ముడుపులు కట్టి స్థానిక నా

Read More

నిరుద్యోగులకు ప్రభుత్వం మొండిచేయి : దుబాస్ రాములు

కోటగిరి, వెలుగు: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మొండిచేయి చూయించిందని సీపీఐ బాన్సువాడ నియోజకరవ

Read More

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా: కుమార్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని.. బీజేపీని గెలిపించడానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కర్ణాటక బీజేపీ నేత,

Read More

ఇందూర్​ పార్లమెంట్​ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు బీజేపీవే : అర్వింద్

డిచ్​పల్లి, వెలుగు: నిజామాబాద్ ​పార్లమెంట్​పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్​ ధీమా వ్యక్తం చేశారు

Read More

చెవులు మూసుకోవాలి : జూబ్లీహిల్స్, తార్నాక నైట్ టైం సౌండ్ పొల్యూషన్

హైదరాబాద్ లో శబ్ద కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, తార్నాకలో అదీ ఎక్కువగా రాత్రి సమయాల్లో దీని తీవ్రత మితిమీరిపోతోంది. ఈ ఏడాద

Read More

నవీపేట్​కు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరిక

నవీపేట్, వెలుగు: నవీపేట్​కు చెందిన పలువురు యువకులు ఆదివారం బీజేపీలో  చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాశ్​రెడ్డి

Read More

మేనిఫెస్టో.. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది : వినయ్ భాస్కర్

మేనిఫెస్టో అంటే తమకు  భగవద్గీత.. ఖురాన్, బైబిల్ లాంటిదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. తనపై నమ్మకంతో బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ కు ధన్య

Read More

ముచ్చటగా మూడోసారి బీఫాం: పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్, వెలుగు: మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌‌ఎస్​అభ్యర్థిగా సిట్టింగ్​ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముచ్చటగా మూడో సారి ఎన్నికల బరిలో

Read More

సౌత్‌‌‌‌ జోన్‌‌‌‌ జూనియర్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ షురూ...

సౌత్‌‌‌‌ జోన్‌‌‌‌ జూనియర్‌‌‌‌ అథ్లెటిక్స్‌‌‌‌ ఛాంపియన్‌‌&zwn

Read More

సిద్దిపేటలో పోలీసుల తనిఖీల్లో రూ. 3 లక్షలు పట్టివేత

సిద్దిపేట రూరల్, వెలుగు: ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఆదివారం ఇస్లామియా కాలేజ్ చౌరస్తా వద్ద  పోలీసులు రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సీఐ కృష్ణా ర

Read More

ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నరు : హుస్సేన్‌‌‌‌ నాయక్‌‌‌‌

మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వెలుగు : తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షు

Read More

కానిస్టేబుల్​ ఉద్యోగాలు సాధించిన వారికి సన్మానం

కామారెడ్డి, వెలుగు: ఇటీవల వెలడించిన పోలీస్​ కానిస్టేబుల్ ​ఫలితాల్లో సెలక్ట్​ అయిన 22 మంది యువకులను కామారెడ్డి జిల్లా మున్నురుకాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివ

Read More