తెలంగాణం
అమ్మకు 75వ బర్త్‌డే.. గిఫ్ట్‌గా పదిన్నర తులాల గోల్డ్
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బాలికల హైస్కూల్ హెచ్ఎం విజయరావు తన తల్లి 75వ పుట్టిన రోజును కరీంనగర్ సిటీలోని ఓ ఫంక్షన్ హాల్లో
Read Moreహామీలు నెరవేర్చాలని కలెక్టరేట్ ముట్టడి
జగిత్యాల టౌన్, వెలుగు : గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్&z
Read Moreకొండగట్టులో కళ తప్పిన గర్భగుడి
ఆర్నెళ్ల కింద చోరీకి గురైన వెండి తాపడాలు మూడు నెలల కింద 15 కిలోల వెండి రికవరీ కొత్త తాపడాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం ఆలయ అధికారుల తీరుపై భ
Read Moreకాకా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలోని యూపీఎస్ స్కూల్‌లో చదువుతు
Read Moreమల్లంపల్లిని మండలం చేయండి.. ఎంపీ కవిత కాళ్లపై పడి వేడుకున్న నాయకులు
ములుగు, వెలుగు: ములుగు జిల్లాలోని మల్లంపల్లిని మండలంగా ప్రకటించి, ములుగు మాజీ జడ్పీ చైర్మన్, దివంగత బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీశ్ పేరు పెట్ట
Read Moreగర్భిణికి ఆపరేషన్ చేశారు.. కడుపులో కాటన్ ప్యాడ్ మరిచారు
మంచిర్యాల జనరల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఓ మహిళకు ఆపరేషన్ చేసిన తర్వాత కడుపులో కాటన్ ప్యాడ్ ను మర్చిపోయారు. బాధితురాలికి తీవ్ర అస్వస్
Read Moreపోక్సో కేసులో 20 ఏండ్లు జైలు
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాలో పోక్సో కేసులో నేరస్థుడిగా రుజువైన వ్యక్తికి 20 ఏండ్లు జైలు శిక్ష పడింది. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ బాలకృష్ణ తెలిపిన
Read Moreఆర్డీఎస్కు నీళ్లివ్వండి : మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
గద్వాల/శాంతినగర్, వెలుగు: ఒకవైపు సుంకేసుల నుంచి కేసీ కెనాల్ కు నీళ్లు వస్తున్నా ఆర్డీఎస్ కు మాత్రం నీళ్లను వదలడం లేదని ఆర్డీఎస్ రైతులతో కలిసి ఏఐ
Read Moreబీఆర్ఎస్ప్రభుత్వం యువతను మోసం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, వెలుగు : ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బీఆర్ఎస్ప్రభుత్వం రాష్ట్రంలోని
Read Moreరాష్ట్రంలో మరో రెండు మండలాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో రెండు మండలాలను, కొత్తగా ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వేర్వేరు నోటిఫిక
Read Moreభార్యపై అనుమానంతో స్నేహితుడి హత్య
ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఘటన నలుగురు అరెస్ట్.. 2 బైకులు, 2 కత్తులు స్వాధీనం కూసుమంచి, వెలుగు: భార్యపై అనుమానంతో ఖమ్మం జిల్లాలో స్నేహితుడిని చ
Read Moreభూమి తమదంటూ ఫారెస్ట్ ఆఫీసర్ల ప్లాంటేషన్.. విషం తాగి రైతు ఆత్మహత్యాయత్నం
పెట్రోల్ పోసుకున్న మహిళలు రైతు పరిస్థితి విషమం కామారెడ్డి జిల్లా కొండాపూర్శివారులో ఘటన లింగంపేట, వెలుగు : ఫారెస్ట్రేంజ్ఆఫీసర్,
Read Moreమున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
సంగారెడ్డి టౌన్ ,వెలుగు : మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా య
Read More












