నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (ఎన్ఐటీ, వరంగల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్లో మొదటి తరగతిలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. వాటర్ రిసోర్స్ ఇంజినీరింగ్ అనుబంధ రంగాల్లో మొదటి తరగతిలో ఎంఈ/ ఎంటెక్ పూర్తిచేసి ఉండాలి.
- గరిష్ట వయోపరిమితి: 30 ఏళ్లు ఉండాలి.
- వాక్ఇన్ ఇంటర్వ్యూ: మే 25.
- సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ nitw.ac.inను సందర్శించండి.
