తెలంగాణం

రేగా కాంతారావును మాట్లాడనియ్య...మైకు లాక్కున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లాలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం  రసాబాసగా మారింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య మధ్య వివాదం

Read More

గుడ్ న్యూస్ : 5 వేల 089 టీచర్ పోస్టులు.. వెయ్యి 523 దివ్యాంగ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

టీఆర్టీ నోటిఫికేషన్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ నోటిఫికేష్ ద్వారా 5వేల 89 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. విద్యాశ

Read More

బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు.. ఎమ్మెల్యే ఇంటికెళ్తే పట్టించుకోలేదు

సూర్యాపేట జిల్లా కోదాడలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. కోదాడ నియోజకవర్గంలో అసంతృప్తి నేతలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కలుస్తున్నారు. తనకు మద్దతుగా

Read More

పేదల సొంతింటి కల నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం : తలసాని

పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం (2023 ఆగస్టు 24) హైదరాబాద్ కలెక్టరేట్ లో మం

Read More

కొడంగల్ను దత్తత తీసుకుంటానని చెప్పి కేటీఆర్ మోసం చేసిండు : రేవంత్ రెడ్డి

కొడంగల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొడంగల్ను దత్తత తీసుకుంటామని చెప్పి మంత్రి కేటీఆర్ మోసం చేశారని ఆరోప

Read More

హనుమకొండలో బీఆర్ఎస్ – బీజేపీ ఫైటింగ్ : రాళ్లదాడుల్లో ఇద్దరికి గాయాలు

వరంగల్ లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డబుల్ ఇండ్ల కోసం బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ... ఆగస్టు 24వ

Read More

ఓల్డ్ సిటీ మెట్రో పనులకు మట్టి పరీక్షలు

పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం మెట్రో పిల్లర్ల పునాది వేయడానికి మట్టిని జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (H

Read More

ఓనం పండుగ .. హైదరాబాద్ నుంచి రెండు స్పెషల్ ట్రైన్స్

కేరళలో పది  రోజుల  పాటు జరిగే ఓనం పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే  సికింద్రాబాద్ మరియు కొల్లాం

Read More

కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడిస్తా : మంత్రి షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి కామారెడ్డిలో  కేసీఆర్​ను ఓడిస్తానని మాజీ మంత్రి షబ్బీర్​అలీ పేర్కొన్నారు. బుధవారం దోమకొండ, బీబీపేట

Read More

ఏం తమాషా చేస్తున్నారా ?.. ఆఫీసర్లపై ఎమ్మెల్యే రెడ్యానాయక్‌‌‌‌‌‌‌‌ ఆగ్రహం

కురవి/డోర్నకల్, వెలుగు : ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ? మంచినీరు కూడా ఇవ్వలేరా.. తమాషా చేస్తున్నారా అంటూ డోర్నకల్‌‌&zw

Read More

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం.. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి ఉద్రిక్తం

పిట్లం, వెలుగు: పేదలకు డబుల్ ​బెడ్రూం​ ఇండ్లు కట్టించాలని కోరుతూ బుధవారం  బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన  కామారెడ్డి జిల్లా జుక్కల్

Read More

అన్యాయం చేస్తున్న సర్కారు.. బతుకమ్మ ఆడుతూ ఏఎన్‌ఎంల నిరసన

నల్గొండ అర్బన్, వెలుగు: కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేసిన రెండో ఏఎన్ఎంలకు సర్కారు అన్యాయం చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా  ప్రధాన కార్యదర్శి

Read More

హామీల అమలులో సర్కారు ఫెయిల్.. అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు

ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడికి బీజేపీ నేతల యత్నం నెట్‌వర్క్‌, వెలుగు: హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని బీజేపీ నేతలు విమర్

Read More