తెలంగాణం

లిక్కర్​ తాగొద్దన్నందుకు.. వరి చేనుకు గడ్డి మందు కొట్టిండు

గన్నేరువరం, వెలుగు: పొలం వద్ద లిక్కర్ తాగొద్దన్నందుకు తన వరి చేనుకు గడ్డి మందు కొట్టారని ఓ రైతు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత రైతు తెలిపిన

Read More

తగ్గేదేలే..! బీఆర్‌‌ఎస్‌లో వెనక్కి తగ్గని ఆశావహులు

నేడు, రేపు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కోదాడ, మునుగోడు, నాగ

Read More

పార్టీ మారుతరా? .. ఖమ్మంలో తుమ్మల, జలగం దారెటు?

తుమ్మల, జలగం దారెటు.. ఖమ్మంలో వాళ్లిద్దరి నిర్ణయంపై సస్పెన్స్ పార్టీ మారుతరా? ఇండిపెండెంట్‌‌గా పోటీ చేస్తరా? ఖమ్మంలో తుమ్మల అనుచరుల స

Read More

కొత్తగూడెంలో శిలాఫలకాల లొల్లి..నిలిచిపోయిన రూ. 250 కోట్ల డెవలప్​మెంట్​ వర్క్స్​

ఎమ్మెల్యే వనమా శంకుస్థాపనలకు మంత్రి పువ్వాడ బ్రేక్  నామాతో కౌన్సిలర్లు ఢిల్లీ వెళ్లకుండా అడ్డుకున్న  వనమా టీం భద్రాద్రికొత్తగూడెం,

Read More

చక్రం తిప్పుతున్న సీనియర్లు.. గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా

వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో చోటామోటా నాయకులతో పాటు గతంలో చక్రం తిప్పిన సీనియర్లు సైతం తమ సత్తా చాటేందుకు పావులు కదుపుతు

Read More

వాట్ నెక్స్ట్?..హుస్నాబాద్ సీపీఐలో అంతర్మథనం

పోరుకు సిద్ధమవుతున్న చాడ కాంగ్రెస్ తో కలిసే అవకాశం సిద్దిపేట, వెలుగు: హుస్నాబాద్ సీపీఐ లో అంతర్మథనం మొదలైంది. నిన్న, మొన్నటి వరకు బీఆర్ఎస్ &

Read More

కుల సంఘాల్లో.. రాజకీయ కుంపటి

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కొత్త కార్యవర్గాలు ఏర్పాటు కుల సంఘాల పదవులపై పార్టీల ఫోకస్ తమకు అనుకూలంగా ఉన్న లీడర్లకే పదవులు దక్కేలా పావులు ఎమ్మ

Read More

దారులు ఇంకా మూసుకుపోలే!.. కార్యకర్తలతో చెన్నమనేని

వేములవాడ, వెలుగు: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు 25న హైదరాబాద్‌‌కు వస్తున్నారు. ఇప్పటికే సీఎం అపాయింట్‌‌మెంట్‌&zwnj

Read More

మదన్​రెడ్డికా.. సునీతారెడ్డికా?.. నర్సాపూర్​ బీఆర్ఎస్ టికెట్​పై ఉత్కంఠ

మెదక్, నర్సాపూర్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఒక్క నర్సాపూర్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టడంతో ఎమ

Read More

ఆఫీసర్ల ఆశలు గల్లంతు.. ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వని సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిం చిన ఆఫీసర్లను కేసీఆర్ నిరాశపరిచారు. టికె ట్ కోసం

Read More

టికెట్ రానోళ్లు... ఫార్వర్డ్ బ్లాక్ వైపు చూపు

ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్ కోసం ప్రధాన పార్టీల నేతల యత్నం సొంత పార్టీలో టికెట్ కోసం ప్రయత్నిస్తూనే ఫార్వర్డ్ బ్లాక్ టచ్ లోకి వెళ్తున్న లీడర

Read More

గ్యాంగ్ రేప్​ నిందితులను ఉరి తీయండి

 సేవ్ నందనవనం.. సేవ్ గర్ల్స్’ అంటూ హోరెత్తిన నినాదాలు   మీర్​పేట ఘటనను నిరసిస్తూ స్థానికుల ఆందోళన   రోడ్డుపై బైఠాయించ

Read More

ఇయ్యాల మెదక్కు కేసీఆర్.. షెడ్యూల్ ఇదే

  మెదక్ ​నుంచే  కేసీఆర్​ ప్రచారం నేడు బహిరంగ సభ..  మంత్రి హరీశ్​ వెల్లడి మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యం కేసీఆర్​ వ్యూహ

Read More