హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న TG 20 లీగ్ క్రికెట్ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతుంది. రంగారెడ్డి రైజర్స్ Vs మెదక్ ఫాల్కన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఫ్యాన్స్ సందడి చేశారు. స్టేడియంలో ఫ్యాన్స్ ఈలలు, కేకలతో హుషారు పుట్టించారు.