హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 201 ట్యూటర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. నల్గొండ, సూర్యాపేట కాలేజీల్లో 18 చొప్పున, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, వనపర్తి, రామగుండం మెడికల్ కాలేజీల్లో 16, నాగర్‌కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్ కాలేజీల్లో 14, సంగారెడ్డి, మంచిర్యాల కాలేజీల్లో 13 చొప్పున ఖాళీలున్నాయి. మహబూబ్‌నగర్ కాలేజీలో 10, సిద్దిపేటలో 8, కొత్తగూడెం కాలేజీలో 15 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ఎంబీబీఎస్ డాక్టర్లు అర్హులు కాగా, నెలకు రూ.57,700ల చొప్పున వేతనం చెల్లించనున్నారు. ట్యూటర్ పోస్టులను రెగ్యులర్ బేసిస్‌లో భర్తీ చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు భావించి, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులతో పాటే నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత సర్కార్ వెనక్కి తగ్గింది.
201 ట్యూటర్ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం
- హైదరాబాద్
- January 10, 2023
లేటెస్ట్
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ఒకటో తరగతి నుంచి ఫ్రెండ్..కల్కి ఇండియా రూపు రేఖలు మారుస్తుంది: రానా
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- GT vs RCB: గుజరాత్‌తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్