బీసీబంధు అమలు చేయకుంటే ఉద్యమం తప్పదు

బీసీబంధు అమలు చేయకుంటే ఉద్యమం తప్పదు

బీసీ బంధు అమలు చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బీసీ బంధు కూడా హుజురాబాద్ నుంచే స్టార్ట్ చేయాలన్నారు. రాష్ట్రమంతా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే లక్షలాది మందితో పరేడ్ గ్రౌండ్ లో సభ పెడతామన్నారు కృష్ణయ్య.