హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్చార్జ్ మాణిక్రావు ఠాక్రే ఈ నెల 11న హైదరాబాద్రానున్నారు. 11, 12 తేదీల్లో రెండు రోజులు ఆయన గాంధీభవన్లో వివిధ సమావేశాలకు హాజరవుతారు. 11న ఉదయం 10.30 గంటల నుంచి ఏఐసీసీ ఇన్చార్జ్ సెక్రటరీలు, పీసీసీ అధ్యక్షుడు, సీల్పీ నేతతో విడివిడిగా భేటీ అవుతారు. తర్వాత సీనియర్ నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో మాట్లాడుతారు.
