నాపై కేసులు పెట్టిన పోలీసులు రిటైరయ్యాక బాధపడుతరు: ఎమ్మెల్యే రాజాసింగ్

నాపై కేసులు పెట్టిన పోలీసులు రిటైరయ్యాక బాధపడుతరు: ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: శ్రీ రామ నవమి శోభాయాత్ర సందర్భంగా సిద్ధంబర్ బజార్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. హిందూ రాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రతి హిందువు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం వస్తున్న సినిమాలు కేవలం వ్యాపారం కోసం కాకుండా, ప్రజల్లో చైతన్యం తెచ్చేలా రూపొందుతున్నాయని, ఇటీవల విడుదలైన ‘దురంధర్’ చిత్రం అటువంటి జాగృతినే కలిగిస్తోందన్నారు. తనపై కేసులు పెడుతున్న అధికారులు రిటైర్ అయిన తర్వాత హిందూ సమాజం కోసం పోరాడే వ్యక్తిపై కేసులు పెట్టామా అని బాధపడతారని వ్యాఖ్యానించారు.