న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ చిప్‌ల తయారీ కంపెనీ టవర్ సెమీకండక్టర్ ఇండియాలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రపోజల్ సబ్మిట్ చేసింది. ఈ ప్లాంట్ కోసం 8 బిలియన్ డాలర్లు వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కంపెనీ 65 ఎన్ఎం, 40 ఎన్ఎం చిప్‌లను ఇండియాలో తయారు చేయనుంది. చిప్‌ల తయారీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల విలువైన స్కీమ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. టవర్ సెమీకండక్టర్ భాగం పంచుకున్న ఐఎస్ఎంసీ కన్సార్టియం దేశంలో ప్లాంట్ పెట్టేందుకు2022 లో ప్రపోజల్ సబ్మిట్ చేసింది. కానీ, అప్పుడు టవర్ సెమీకండక్టర్‌ను ఇంటెల్ కొనుగోలు చేసే ప్రాసెస్‌లో ఉండడంతో, ఈ ప్రపోజల్ ముందుకు కదలలేదు.
ఇండియాలో టవర్ సెమీకండక్టర్ ప్లాంట్
- బిజినెస్
- February 12, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- అమెరికాలో తెలుగు స్టూడెంట్ అనుమానాస్పద మృతి..
- V6 DIGITAL 10.11.2025 AFTERNOON EDITION
- CMantham: క్రైమ్ థ్రిల్లర్‌గా ‘Cమంతం’.. గర్భిణీల దాడులపై తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్..
- Telusu Kada OTT Release: సిద్ధు 'తెలుసు కదా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. రికార్డ్ టైమ్‌లో స్ట్రీమింగ్కు సిద్ధం!
- ఢిల్లీలో గ్యాంగ్ ఆఫ్ థార్స్ అరాచకం.. చెరువులో ఆటలు.. తిక్క కుదిరింది అంటున్న పబ్లిక్ !
- Gatha Vaibhavam Trailer: ఆషికా రంగనాథ్ రొమాంటిక్ ఫాంటసీ థ్రిల్లర్.. గ్రాండ్ విజువల్స్‌తో ట్రైలర్ అదిరింది
- Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ టైటిల్ రేస్ ఫేవరెట్లు వీరే.. తేల్చిచెప్పిన సాయి శ్రీనివాస్!
- లండన్ నుంచి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ఒక్క మగాడికి.. ఒక్క భార్యనే.. ఇద్దరు భార్యలుంటే జైలు : కొత్త చట్టం తెచ్చిన అసోం ప్రభుత్వం
- జూబ్లీహిల్స్ ఎన్నిక : 226 పోలింగ్ స్టేషన్ల దగ్గర.. పారా మిలటరీ బలగాల మోహరింపు
Most Read News
- జియో, BSNL టై అప్!..సిగ్నల్ లేని ప్రాంతాల్లో కొత్తప్లాన్లు..భయపడుతున్న Airtel, వొడాఫోన్ ఐడియా
- బంగారమే కాదు..వెండి ఫై కూడా లోన్ తీసుకోవచ్చు.. కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన RBI..
- నవంబర్ 11 నుంచి 19 వరకు..తెలంగాణలోని ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
- ఉగ్రదాడికి భారీ కుట్ర భగ్నం.. హైదరాబాదీ అరెస్ట్
- వీకెండ్లో హైదరాబాద్ రోడ్లపై పోలీసుల సడన్ డ్రైవ్..529 మందిపై కేసులు
- నవీన్ యాదవ్ ఇన్నాళ్లు పదవి లేకున్నా ప్రజల మధ్యలో ఉన్నడు :మహేశ్ కుమార్ గౌడ్
- అమెరికాలో సత్యనారాయణ వ్రతం.. కరీంనగర్ నుంచి అర్చకుడి ఆన్ లైన్ పూజ
- Gold Rate: సోమవారం షాకిచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. పెరిగిన తాజా రేట్లు ఇలా..
- జూబ్లీహిల్స్ లోని ఈ ఏరియాల్లో మూడు రోజులు వైన్స్, బార్లు, పబ్ లు బంద్..
- కన్నుమూతకు 12 గంటల ముందు.. అయ్యప్ప పూజలో అందె శ్రీ
