శివరాజ్ సింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని సీఎం అయ్యిండు

శివరాజ్ సింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొని సీఎం అయ్యిండు

బీజేపీ లో స్క్రిప్ట్ ఒక్కటే అని... డబ్బింగ్ ఆర్టిస్ లు మాత్రం రోజుకొకరు మారుతున్నారన్నారని అన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గతంలో తెలంగాణ పథకాలను పొగిడిన చౌహన్ నిన్న పచ్చి అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. శివరాజ్ సింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుక్కొని సీఎం అయ్యారని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న పథకాలు మధ్యప్రదేశ్ లో ఉన్నాయా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో నడి రోడ్డుపై ప్రధానిని రైతులు అడ్డుకున్నది లేదన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులు తెలంగాణ పథకాలు వాళ్ళ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలన్నారు.