సెక్రటేరియట్ వాల్యూ 133 కోట్లు

సెక్రటేరియట్ వాల్యూ 133 కోట్లు

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ నికర విలువ రూ.133.39 కోట్లుగా ఆర్థిక శాఖ అధికారులు లెక్క గట్టారు. కూల్చి వేతల్లో భాగంగా రూ.12 కోట్ల విలువైన ఫర్నిచర్ ధ్వంసమైనట్లు తెలిపారు. ఇక కూల్చి వేతకు రూ.11 కోట్లు ఖర్చవుతోందని చెప్పారు. ఈ విలువ కేవలం 11 బ్లాక్ లది మాత్రమేనని వెల్లడిం చారు. కూల్చి వేతకు సంబంధించి న బిల్లులను విడుదల చేయాల్సి ఉండడంతో, ఈ లెక్కలు కట్టినట్లు తెలుస్తోంది.