‘త్యాగరాజు ఆత్మవిచారం’ ఆవిష్కరణ

‘త్యాగరాజు ఆత్మవిచారం’ ఆవిష్కరణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: భవతదీపాటి కామేశ్వరరావు పునర్ముద్రించిన ‘త్యాగరాజు ఆత్మవిచారం’ పుస్తకాన్ని కోకాపేట్​లో ఆవిష్కరించారు.

ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఐఏఎస్ అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు.