హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యూఓహెచ్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 40.
విభాగాల వారీగా ఖాళీలు: ప్రొఫెసర్ 17, అసోసియేట్ ప్రొఫెసర్ 20, అసిస్టెంట్ ప్రొఫెసర్ 03.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతోపాటు నెట్/ పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి. టీచింగ్ అనుభవం తప్పనిసరి.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.1000.
లాస్ట్ డేట్: మార్చి 06.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్/ రీసెర్చ్ స్కోర్, పబ్లికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ/ సెమినార్ నిర్వహిస్తారు.
పూర్తి వివరాలకు uohyd.ac.in వెబ్ సైట్ ను సందర్శించండి.
