కోటి 24 లక్షలు నొక్కేసిన సర్పంచ్

కోటి 24 లక్షలు నొక్కేసిన సర్పంచ్

గ్రామాభివృద్ధి కోసం కేటాయించిన నిధులను సర్పంచ్, ఉపసర్పంచ్ పక్కదారి పట్టించారు. ఈ ఘటన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో వెలుగుచూసింది.  గ్రామ పంచాయతీకి చెందిన  కోటి 24 లక్షల రూపాయలను గ్రామ సర్పంచ్  భూక్య శ్రావణి, ఉపసర్పంచ్ ఝాన్సీ రాణి నొక్కేశారు.

For More News..

ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లకు నామినేటెడ్ పదవులు

బియ్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

ఈ నెల 31తో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత!