బియ్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

బియ్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ: తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణ నుంచి ధాన్యం  ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో.. ధాన్యం కొనుగోలు ఎక్కువగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. దాంతో ఎగుమతి అవకాశాలపై  కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. ‘తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతికి అపార అవకాశాలు ఉన్నాయి. ఎగుమతిదారులు సైతం తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతులు చేస్తున్నారు. గత ఏడాది కూడా తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులు పెద్ద ఎత్తున వచ్చాయి. కాగా.. తెలంగాణలో ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు నేరుగా స్పందించేందుకు పీయూష్ గోయల్ నిరాకరించారు.

For More News..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

ఈ నెల 31తో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత!