హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిజామాబాద్ మేయర్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కూరగాయల ఉమారాణి విజయం సాధించారు. అదే విధంగా కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన ఇప్ప ఉమారాణికి అదృష్టం కలిసొచ్చింది. ఈ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ మద్దతు లేకుండా కాంగ్రెస్ బల్దియా పీఠాన్ని అధిష్టించే పరిస్థితి ఏర్పడలేదు.
ALSO READ | కామారెడ్డి, ఆదిలాబాద్ లలో.. ఇండిపెండెంట్లకు మున్సిపల్ ఛైర్మన్ పదవులు
దీంతో తాజాగా పార్టీలో చేరిన ఇప్ప ఉమారాణి పేరును కాంగ్రెస్ పా పార్టీ ప్రతిపాదించింది. బీజేపీ నిజామాబాద్ మేయర్ కే ఉమారాణి నుంచి సుజిత కోటి చైర్ పర్సన్ పదవికి పోటీలో నిలిచారు. మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరారు. కాంగ్రెస్ ఒప్పుకోవడంతో బీఆర్ఎస్, ఉమారాణి ఇప్ప (కామారెడ్డి)కాంగ్రెస్ మద్దతుతో ఉమారాణి చైర్ పర్సన్ గా ఎన్నియ్యారు. వైస్ చైర్ పర్సన్ గా బీఆర్ ఎస్ కు చెందిన కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు.
