ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లకు  నామినేటెడ్ పదవులు

ముగ్గురు టీఆర్ఎస్ లీడర్లకు  నామినేటెడ్ పదవులు

టీఆర్ఎస్ పార్టీ మరోసారి నామినేటెడ్ పదవులకు తెరలేపింది. తాజాగా ముగ్గురు లీడర్లకు చైర్మన్ పోస్టులు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. రావుల శ్రీధర్ రెడ్డికి స్టేట్ ఎడుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ప్రాస్ట్రక్చర్ డెవలప్‎మెంట్ కార్పొరేషన్, మెట్టు శ్రీనివాస్‎కు రోడ్స్ డెవలప్‎మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఇంతియాజ్ ఇషాక్ కు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయిస్తూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.

For More News..

బియ్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

 

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం

ఈ నెల 31తో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత!