బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న వివేక్ వెంకటస్వామి

బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న వివేక్ కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు వివేక్ వెంకటస్వామి దంపతులు.. కార్తీకమాసం కావడంతో అమ్మవారిని దర్శించుకుని.. ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత స్థానికులు వివేక్ దంపతులను సన్మానించారు.