Andhra Train Accident: విజయనగరం రైలు ప్రమాదం..హెల్ప్ లైన్ నెంబర్లు

Andhra Train Accident: విజయనగరం రైలు ప్రమాదం..హెల్ప్ లైన్ నెంబర్లు

విజయనగరం రైలు ప్రమాద బాధితులకోసం విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు.

సమాచారం కోసం నెంబర్లు..

ఎయిర్ టెల్:       81060 53051

                             8106053052

బిఎస ఎన్ ఎల్:  8500041670

                             8500041671

                           08912746330

                           08912744619

రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో బాధితులకు సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎస్ నాగలక్ష్మి బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని  జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు.