వరంగల్

యూట్యూబ్ వ్యూస్ కోసం కొత్త ఐడియా.. ముగ్గురు యువకులు అరెస్ట్

సోషల్‌ మీడియాలో పోటీ తీవ్రంగా పెరుగుతోంది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ లో కంటెంట్‌ క్రియేషన్‌లో భారీగా పోటీనెలకొంది. యూట్యూబ్‌లో లైక్&

Read More

మేరా మిట్టీ మేరా దేశ్‌‌లో .. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

వర్ధన్నపేట, వెలుగు : మేరా మిట్టీ మేరా దేశ్‌‌’ కార్యక్రమంలో భాగంగా వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో శుక్రవారం మహాబూత

Read More

రంగశాయిపేట సోషల్​ వెల్ఫేర్ కాలేజీలో .. విద్యార్థినులకు విష జ్వరాలు

50 మందికి జ్వర లక్షణాలు 26 మంది స్టూడెంట్స్​కు జ్వరంతో పాటు వాంతులు ఎంజీఎం హాస్పిటల్​లో అడ్మిట్​చేసిన అధికారులు సాయంత్రం ఒకరి డిశ్చార్జ్​..&n

Read More

పల్లా వర్సెస్​ ముత్తిరెడ్డి.. సోషల్ వార్

ముత్తిరెడ్డి అనుచరుడిపై పోలీస్ స్టేషన్ లో పల్లా వర్గీయుడి ఫిర్యాదు రాజేశ్వర్  రెడ్డి పరువుకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపణ స్టేషన్​కు పిలిచి

Read More

కాంగ్రెస్‌‌లో టికెట్‌‌ టెన్షన్‌‌.. ఇప్పటికే పొన్నాల, కొమ్మూరి మధ్య టికెట్‌‌ వార్‌‌

నేను సైతం అంటున్న పొన్నాల కోడలు వైశాలి ఈ ముగ్గురితో పాటు మరో 8 మంది అప్లికేషన్‌‌ టికెట్‌‌ ఎవరికి దక్కుతుందోనని కేడర్‌&

Read More

నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా.. ఇవ్వరా : కేసీఆర్ కు సర్పంచ్ నవ్య అల్టిమేటం

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పాలిటిక్స్ ఆసక్తిగా మారాయి. బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కడియం శ్రీహ

Read More

వరుస ఆందోళనలతో హోరెత్తుతున్న ఓరుగల్లు

మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‍సోర్సింగ్‍ఉద్యోగులు డిమాండ్లను నెరవేర్చాలని ఆశా వర్కర్లు,  ఆర్టిజన్ల ధర

Read More

జనగామలో రాఖీ రాజకీయం.. పల్లా నివాసానికి క్యూ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు

జనగామ జిల్లా రాజకీయాలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. జనగామలో ఈసారి రాఖీ వేడుకలు రక్ష బంధన్ పాలిటిక్స్ గా మారాయి. జనగామ ప్రధాన కూడళ్లలో రక్ష బంధన్ శుభా

Read More

సీఎం టూర్‌‌‌‌కు పకడ్బందీ ఏర్పాట్లు: ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు

పాలకుర్తి, వెలుగు : వచ్చే నెల 4న సీఎం కేసీఆర్‌‌‌‌ వల్మిడి టూర్‌‌‌‌కు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్

Read More

ఆర్టీఏ ఆఫీసుల్లో ఏజెంట్ల పెత్తనం !

రిజిస్ట్రేషన్‌‌‌‌కైనా, లైసెన్స్‌‌‌‌ కావాలన్నా బ్రోకర్‌ ఉండాల్సిందే.. బైక్‌‌‌‌ చో

Read More

ఇల్లు అలకగానే పండగ కాదు.. ఎన్నికలకు ఇంకా 3 నెలలు ఉంది

రాబోయే రోజుల్లో అనేక మార్పులు చేర్పులుంటాయన్నారు స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య.  లింగాలగణపురం మండలంలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చ

Read More

అన్నను బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లి చనిపోయిన తమ్ముడు

భీమదేవరపల్లి, వెలుగు:  హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లిలో మంగళవారం ఉదయం  అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లిన ఓ బ

Read More

మా కులమేదో చెప్పండి

బచ్చన్నపేట, వెలుగు : తమ కులమేదో చెప్పాలని డిమాండ్‌‌ చేస్తూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వీఎస్‌‌ఆర్‌‌ నగర్‌‌కు

Read More