
సికింద్రాబాద్, వెలుగు: మెరుగైన సేవలు అందించేందుకు మే లోపు మరో 1,050 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఖుస్రోషా ఖాన్ చెప్పారు. సోమవారం సికింద్రాబాద్రేతిఫైల్బస్స్టేషన్వద్ద దసరా లక్కీ డ్రా నిర్వహించారు. ఐదుగురు మహిళలు, ఐదుగురు మగవారిని విజేతలుగా ఎంపిక చేశారు. ఒక్కో విజేతకు రూ.9,900 అందజేయనున్నట్లు తెలిపారు.