వార ఫలాలు (సౌరమానం)

వార ఫలాలు (సౌరమానం)

మేషం (మార్చి21 – ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌20)

కొత్త కార్యాలు చేపడతారు. బంధువర్గం నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. కొన్ని  వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. నిరుద్యోగులకు కీలక సందేశం అందుతుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు మరింత పురోగతి కనిపిస్తుంది.  ఉద్యోగులకు విధుల్లో కాస్త ఊరట లభించే సమయం. రాజకీయవేత్తలకు మరింత ఆదరణ లభిస్తుంది.

వృషభం (ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌21 – మే21)

ఇంటాబయటా ప్రోత్సాహకరం. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. కొత్త కార్యాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. వాహనయోగం. శుభకార్యాలు కొన్ని నిర్వహిస్తారు.  కొత్త విషయాలు తెలుసుకుంటారు.విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం. భూములు, భవనాలు కొంటారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

మిథునం (మే22 – జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

రాబడి పెరుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారం. బంధువులతో  శుభవర్తమానాలు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ముఖ్య కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం.

కర్కాటకం (జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జూలై23)

ఇంటాబయటా ఎదురుండదు.  కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. సన్నిహితులు, శ్రేయోభిలాషులు సాయపడతారు. భూములు, ఆభరణాలు, వాహనాలు కొంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. శత్రువులు అనుకూలురుగా మారతారు. వ్యాపారుల యత్నాలు సఫలం. విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.

సింహం (జూలై24 – ఆగస్టు22)

ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.  కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొంత నిరాశ. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అరుదైన పురస్కారాలు దక్కుతాయి.

కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

ఆదాయం కంటే ఖర్చులు అధికం. కొత్త రుణాల కోసం అన్వేషణ.  దూరప్రయాణాలు. అప్పగించిన బాధ్యతలు శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు. కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగుల  అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారులకు పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. 

తుల (సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కొత్త కార్యాలు చేపట్టి  సమయానికి పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే సూచనలు. ముఖ్య విషయాలపై కుటుంబసభ్యులతో చర్చిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది.

వృశ్చికం (అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23– నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. రుణాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. చేపట్టిన కార్యాలు సజావుగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. గతంలోని సంఘటనలు గుర్తుకొస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు లాభాలు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

ధనుస్సు (నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22)

బంధువుల నుంచి శుభవార్తలు. భూ, వాహనయోగాలు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి. అదనపు ఆదాయం సమకూరుతుంది. మీ అభిప్రాయాలను బంధువులు గౌరవిస్తారు. ఆస్తి విషయాల్లో  ఒప్పందాలు. నిరుద్యోగులకు  భవిష్యత్తుపై భరోసా.  చాకచక్యంగా సమస్యల పరిష్కారం. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారులకు ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

మకరం (డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌23 – జనవరి22)

ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ధన, వస్తులాభాలు. రావలసిన సొమ్ము అందుతుంది. బంధువుల నుంచి  ఆసక్తికరమైన సమాచారం. ఆలోచనలు కలసివస్తాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిరకాల కోరిక నెరవేరే సూచనలు. బంధువులతో సత్సంబంధాలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు తొలగుతాయి.

కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)

బంధువర్గం నుంచి అనుకోని ధనలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. రాబడి సంతృప్తికరం. బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. విస్తరణ కార్యక్రమాలు పూర్తి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు.

మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)

ఆదాయం కంటే ఖర్చులు అధికం. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన కార్యాలు సకాలంలో పూర్తి. నిరుద్యోగులు, విద్యార్థులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 

వక్కంతం చంద్రమౌళి
జ్యోతిష్య పండితులు
ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 98852 99400