మంచిర్యాల జిల్లా: ZPTC ఫలితాలు

మంచిర్యాల జిల్లా: ZPTC ఫలితాలు

మంచిర్యాల జిల్లా: 16 జడ్పీటీసీలకు ఫలితాలు వెల్లడయ్యాయి. వివరాలు  ఇలా ఉన్నాయి.

TRS 12
CON 03
IND 01

జడ్పీ చైర్మన్ గా నల్లాల భాగ్యలక్ష్మీ టీఆర్ఎస్ లాంఛనమె ఇక…

కోటపల్లి నుంచి 8695 ఓట్ల మెజారిటీతో విజయం…

భాగ్యలక్ష్మి…. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భార్య…