యువరాజ్ సింగ్ తండ్రి అయ్యాడు

V6 Velugu Posted on Jan 27, 2022

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భార్య హెజెల్ కీచ్ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘మాకు మగబిడ్డ జన్మించాడు. ఫ్యామిలీ, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ తో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నందుకు హ్యాపీగాఉంది. మీరంతా మా ప్రైవసీని గౌరవిస్తారని అనుకుంటున్నా. ప్రేమతో హెజెల్, యువరాజ్’ అంటూ పోస్ట్ షేర్ చేశాడు.
 

Tagged friends, Yuvraj Singh, fans, family, Wife Hazel keach, birth to a Baby Boy, Social Media Platform, respect our privacy

Latest Videos

Subscribe Now

More News