V6 News

పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రత్నం ప్రభంజనం

పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రత్నం ప్రభంజనం

కొత్తపల్లి, వెలుగు: పదో తరగతి- ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విద్యానగర్​ రత్నం గ్లోబల్​ స్కూల్​ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్లు స్కూల్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కె.రత్నయ్య తెలిపారు. ఎ.సింధూజ 588, శ్రీనిద్ 584. టి.మహార్షిత 583, ఎం.శ్రీకర్​రెడ్డి 581, మరో 11 మంది విద్యార్థులు 570 పైగా, 57 మంది 500 పైగా మార్కులు సాధించినట్లు వివరించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ కె. రమేశ్​, ప్రిన్సిపాల్ కె. ప్రవీణ్ పాల్గొన్నారు.