V6 News

ఎస్సెస్సీ ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాణినికేతన్ విజయఢంకా

ఎస్సెస్సీ ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాణినికేతన్ విజయఢంకా

కొత్తపల్లి, వెలుగు: ఎస్సెస్సీ ఫలితాల్లో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాణినికేతన్​ విజయఢంకా మోగించినట్లు స్కూల్​ డైరెక్టర్​ రేణుక తెలిపారు.  70 మంది విద్యార్థుల్లో 17 మంది 550కు పైగా మార్కులు, 46 మంది 500కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. సాయి ఆమోఫాకు  583, జె.సహస్ర 576 మార్కులు, రిఫిరేశ్, అక్షయ్​కుమార్​- 571 మార్కులు సాధించినట్లు చెప్పారు.