బామ్మా నువ్వు సూపర్

V6 Velugu Posted on Sep 24, 2021

90 ఏళ్లు పైబడిన వయసులో కారులో దూసుకెళ్తూ అందరినీ ఆశ్యర్యపరుస్తోందో అవ్వ. మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో రేష్మా బాయి అనే వృద్ధురాలు 90 ఏళ్లు పైబడ్డా కారు నడుపుతూ తన వయసు వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలోనూ అనేకసార్లు తాను కారు నడిపానని... అంతకుముందు ట్రాక్టర్ కూడా నడిపినట్టు రేష్మా బాయి చెబుతున్నారు. రోడ్డుపై రేష్మా బాయి విన్యాసాలు చూసినవారు ఆశ్చర్యపోతున్నారు.

 

Tagged driving, Madhya Pradesh, old woman,

Latest Videos

Subscribe Now

More News