లేటెస్ట్

షేర్ల విభజనకు ఫిలాటెక్స్​ ఓకే

హైదరాబాద్​, వెలుగు: సిటీకి చెందిన సాక్స్  కాటన్ ఉత్పత్తుల తయారీ కంపెనీ ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ లిమిటెడ్ క్యాపిటల్ మార్కెట్‌‌‌‌లో

Read More

సెమీస్‌‌‌‌లో మెద్వెదెవ్, అల్కరాజ్

వెకిచ్‌, జాస్మిన్ తొలిసారి లండన్‌‌‌‌ : వరల్డ్ నంబర్ వన్‌‌‌‌, టాప్ సీడ్ జానిక్  సినర్‌&z

Read More

జాబులు ఇచ్చుడా..పరీక్షలు వాయిదా వేసుడా : బల్మూరి వెంకట్ డిమాండ్

 కేటీఆర్ సమాధానం చెప్పాలి  హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాలు ఇవ్వమంటారా లేక పరీక్షలను వాయిదా వేయమంటారా..? సమాధానం చెప్పాలని కేటీఆర్ ని ఎమ

Read More

లేహ్​లో అన్న.. కథువాలో తమ్ముడు వీరమరణం

ఉత్తరాఖండ్ సైనిక కుటుంబంలో విషాదం డెహ్రాడూన్: రెండు నెలల వ్యవధిలోనే అన్నదమ్ములు వీర మరణం పొందడంతో ఆర్మీ కుటుంబంలో విషాదం అలుముకుంది. దేశ సేవలో

Read More

రాహుల్, అఖిలేశ్​ల ఆకాంక్ష..మండల్ రిజర్వేషన్లు

 సంప్రదాయక రాజకీయాలు ముగింపు పలికిన రోజు జూన్ 4, 2024 అని సమాజ్​వాది పార్టీ చీఫ్ ​అఖిలేశ్​యాదవ్ తన పార్లమెంట్ ఉపన్యాసంలో చెప్పారు. అదే సభలో రాహుల

Read More

ఎల్​ అండ్​ టీ చేతికి సిలికాంచ్​ .. డీల్​ విలువ రూ. 183 కోట్లు

న్యూఢిల్లీ:  బెంగళూరుకు చెందిన సిలికాంచ్ సిస్టమ్స్‌‌‌‌ను రూ. 183 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు లార్సెన

Read More

భారత్, రష్యా బంధం బలోపేతం

భారత్, రష్యా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయి. అయితే, మారిన అంతర్జాతీయ పరిణామాలు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో పాశ్చాత్య దేశ

Read More

మహారాష్ట్రలో భూ కంపం.. నాలుగు నెలల్లో రెండోసారి

మహారాష్ట్రలోని హింగోలిలో భూప్రకంపనలు వచ్చాయి.  జూలై 10న ఉదయం7:14  గంటలకు భూకంపం సంభవించింది.   రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకం

Read More

మొయినాబాద్‌‌‌‌ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో ముజ్రా పార్టీ .. ఆరుగురు యువకులు అరెస్టు

డీజే సౌండ్లతో యువతుల అర్ధనగ్న డ్యాన్సు ఎస్‌‌‌‌ఓటీ పోలీసుల దాడులు చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్ లో ముజ్రా పార్టీలు నిర్వహిస

Read More

అన్ని పార్టీలనూ కలవరపెడుతున్న .. మహారాష్ట్ర ఎన్నికలు

 గొప్ప రచయిత షేక్​స్పియర్​ 500 సంవత్సరాల క్రితం   ‘Uneasy lies the head which wears the crown’  అని రాశాడు. ఇది విలియం షేక్

Read More

ఎన్నికల హామీల అమలు ఎక్కడ?: కిషన్ రెడ్డి

ముషీరాబాద్/పద్మారావునగర్, వెలుగు: గారడీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్​ర

Read More

యువతకు ఉపాధి లేకుండా చేయడమే మోదీ మిషన్​: ఖర్గే

న్యూఢిల్లీ: దేశంలో యువతకు ఉపాధి లేకుండా చేయడమే ప్రధాని మోదీ మిషన్​అని ఏఐసీసీ చీఫ్ ఖర్గే విమర్శించారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్

Read More

హైదరాబాద్ లో మారియట్ ఇంటర్నేషనల్ జీసీసీ

హైదరాబాద్: హాస్పిటాలిటీ కంపెనీ మారియట్ ఇంటర్నేషనల్ తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌‌ను (జీసీసీ) హైదరాబాద్​లో ఏర్పాటు చేయనుందని రాష్ట్ర ఐటీ, పరి

Read More