V6 News

లేటెస్ట్

15 రోజులు సూర్యుడినే చూడలే : సంజయ్​ రౌత్

ముంబై : జైలులో ఉండటం వల్ల తాను పది కేజీల బరువు తగ్గానని ఉద్ధవ్​ థాక్రే క్యాంపు శివసేన నాయకుడు సంజయ్​రౌత్​ చెప్పారు. మనీలాండరింగ్​ కేసులో స్పెషల్​ కోర్

Read More

మునుపటితో పోలిస్తే హెల్త్ సర్వీస్ @ హోమ్ కు ఐదారు రెట్లు పెరిగిన క్లైంట్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా టైంలో ఎక్కువగా వినియోగించుకున్న ‘హెల్త్​సర్వీసెస్ ఎట్​హోమ్’​కు ప్రస్తుతం డిమాండ్ మరింత పెరిగింది. హాస్పిటళ్లకు వె

Read More

ఒక్క టైగర్​కూడా లేని కవ్వాల్​కే పైసలన్నీ...

ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు : ఒక్క పులి లేని కవ్వాల్​ రిజర్వ్​ ఫారెస్ట్​ఏరియాలో రూ.కోట్లు గుమ్మరిస్తున్న ప్రభుత్వం అసలు పులులు తిరుగుతున్న ప్రా

Read More

మోడీని కలిసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి దంపతులు

న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఆయన భార్య సంగీతారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని

Read More

బుక్స్ డిజిటలైజేషన్‌‌‌‌ పేరుతో స్కీం

వర్క్‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌ హోమ్‌‌‌‌లో పుస్తకాల స్కానింగ్ 10 వేల పేపర్లకు 50‌‌&zwnj

Read More

‘చిత్రపురి’ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలె : కె. నారాయణ

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్   హైదరాబాద్, వెలుగు: చిత్రపురి హౌసింగ్ సొసైటీలో రూ. 300 కోట్ల అక్రమాలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ

Read More

ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలె : రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీలోకి రావాలని తనను అడిగినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారించాలని పీసీసీ చీఫ్ రేవంత్&zwn

Read More

కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీకి బెదిరింపులు

జోడో యాత్ర టార్గెట్​గా బాంబు దాడి చేస్తం కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీకి బెదిరింపులు ఇండోర్​లోని ఓ స్వీట్ షాపు వద్ద లేఖ వదిలిన దుండగులు ఇ

Read More

మా అవసరాలు తీరాకే నదుల అనుసంధానం : తెలంగాణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : తమ రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే నదుల అనుసంధానం చేపట్టాలని తెలంగాణ తేల్చిచెప్పింది. ఇరిగేషన్‌‌&z

Read More

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం వస్తది : వినయ్ భాస్కర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత

Read More

బాసర ట్రిపుల్ ఐటీ ఫీజు 40% తగ్గింపు

హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కాలర్ షిప్​కు అర్హత లేని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్లకు గత రెండు విద్యాసంవత్సరాలకు సంబంధించిన ఫీజులో 40% మినహాయింపు ఇవ్వా

Read More

అంతరిక్షంలోకి విక్రమ్​-ఎస్​

దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ మిషన్ సక్సెస్​ మూడు శాటిలైట్లను నింగికి చేర్చిన రాకెట్  ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలకు నాంది పలికిన  హైదరాబాదీ కం

Read More

టైం వచ్చినప్పుడు టీఆర్ఎస్‌‌కు, కేసీఆర్‌‌‌‌కు గుణపాఠం చెప్తం: వివేక్ వెంకటస్వామి

న్యూఢిల్లీ, వెలుగు: ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని ఖండిస్తున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన

Read More