లేటెస్ట్
హైదరాబాద్ లో భారీ వాన.. వరదనీటితో నిండిపోయిన కాలనీలు, గల్లీలు
హైదరాబాద్ లో కుండపోత వర్షం పడింది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, బేగంపేట్, రాణిగంజ్, ప్యాట్నీ, కార్కానా, బోయిన్ పల్లి, సీతాఫల్ మండి, వారాసిగ
Read Moreమునుగోడు ఉప ఎన్నికపై ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్న బండి సంజయ్
మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ పెద్దలకు రిపోర్టు అందజేయను
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట ఆలయానికి ఆదాయం వస్తున్నా భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం ఆఫీసర్లు విఫలం అవుతున్నారని యాదగిరిగుట్ట మున్సిప
Read Moreమొండికేస్తున్న కాంట్రాక్టర్లు... సూర్యాపేటలో ఐదారుసార్లు టెండర్లు రద్దు
సూర్యాపేట, వెలుగు : సాధారణంగా ప్రభుత్వం ఏదైనా పని స్టార్ట్ చేసిందంటే దానిని దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు క్యూ కడుతుంట
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
బోధన్,వెలుగు : నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కార్మికులు డిమాండ్ చేశారు. బుధవారం ఫ్యాక్టరీ ఎదుట ధర్నా
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
గద్వాల, వెలుగు: రియల్టర్లు ప్రభుత్వ స్థలాలు, గుట్టలనే కాదు.. సాగునీటి కాల్వలను కూడా వదలడం లేదు. గద్వాల మండలం వెంకంపేట శివారులోని 118, 119
Read Moreసోయా రైతులకు దిగుబడి దిగులు..
కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లాలో సోయా రైతులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. భారీ వానలకు పంట దెబ్బతిని దిగుబడులు తగ్గి తే, పంట
Read Moreగ్రూప్–1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం వివరాలు వెల్లడించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు మహబూబ్ నగర్ కలెక్టరేట్, వనపర్తి, గద్వాల, నాగర్&zw
Read Moreఇవాళ ఆసియా కప్ తొలి సెమీస్
ఉ. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్&z
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
పెనుబల్లి, వెలుగు: గండి పడిన నాగార్జునసాగర్ కాల్వకు త్వరగా రిపేర్లు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మం
Read Moreమాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం : కలెక్టర్ అనుదీప్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: గ్రూప్–1 ఎగ్జామ్‌లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ అనుదీప్
Read Moreసర్వైవల్ థ్రిల్లర్‌తో వస్తున్న జాన్వీ కపూర్
‘ధడక్’ లాంటి శాడ్ ఎండింగ్ లవ్‌స్టోరీతో కెరీర్ స్టార్ట్ చేసిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత కూడా డ
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
దుబ్బాక, వెలుగు: తొగుట మండలంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్‌లో చేపలు పెంచుకోవడానికి మత్స్యకారులకు హక్కు కల్పించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రఘునందన్ ర
Read More












