వరద ఉద్ధృతికి స్కూల్ బస్సు బోల్తా

 వరద ఉద్ధృతికి స్కూల్ బస్సు బోల్తా

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చంపావత్ సమీపంలోని తనకాపూర్ దగ్గర రోడ్డుపైనుంచి వరద ప్రవహిస్తుంది. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన స్కూల్ బస్సు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ప్రమాద టైంలో బస్సులో స్కూల్ పిల్లలు లేరని అధికారులు తెలిపారు . బస్సులో ఉన్న డ్రైవర్, క్లీనర్ ని సురక్షితంగా కాపాడినట్లు అధికారులు చెప్పారు.