తమిళనాడులో ఎన్నికల వేళ మరో పొత్తు పొడిచింది. దినకరన్ పార్టీ AMMKతో పొత్తుపెట్టుకుంటున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. తమిళనాడులో మూడు స్థానాల్లో AMMKతో కలిసి పోటీచేస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. తమిళనాడులో దినకరన్ పార్టీ అంటే ప్రజల్లో నమ్మకముందన్నారు. Dmk తో విభేదం ఉందా లేదా అనేది 12న జరిగే సభలో చెబుతామన్నారు. తమిళనాడులో 25 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎంకి మంచి స్పందన ఉందని.. దినకరన్ తో చర్చల అనంతరం మూడు స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యామన్నారు. వనియంబాడి, కృష్ణగిరి, శంకరపురం స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు.
దినకరన్ పార్టీతో ఎంఐఎం పొత్తు
- దేశం
- March 9, 2021
మరిన్ని వార్తలు
-
రూ.80 లక్షల జీతం.. అమెరికాలో ఇల్లు.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. ఆత్మహత్య చేసుకోవాల్సిన ఖర్మేంటి..?
-
ఎంపీ పదవి నుంచి డిస్మిస్ చేయాలని పిటిషన్.. హైకోర్టులో కేంద్ర మంత్రి సురేష్ గోపికి ఎదురు దెబ్బ!
-
ఒరాకిల్ దెబ్బకు బెంగళూరు రియల్ ఎస్టేట్ కిల్ : ఐటీ ఉద్యోగుల్లో పెరిగిన ఆందోళనలు
-
ఒరాకిల్ ఉద్యోగుల కన్నీటి గాథలు : 7 నెలల గర్భవతి.. నాన్నకు క్యాన్సర్.. ఇన్సూరెన్స్ లేదు..!
లేటెస్ట్
- భూ వివాదాలకు చెక్.. రేపటి (ఏప్రిల్ 2) నుంచి భూభారతి సేవలు..ఒక్క క్లిక్ తో పూర్తి సమాచారం
- రూ.80 లక్షల జీతం.. అమెరికాలో ఇల్లు.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే.. ఆత్మహత్య చేసుకోవాల్సిన ఖర్మేంటి..?
- IPL 2026: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో ఫస్ట్ బ్యాటింగ్
- సత్తా చాటిన బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు.. గరుడకు జాతీయ స్థాయిలో అవార్డులు
- IPL 2026: పంజాబ్ చేతిలో గుజరాత్ ఓటమి.. గిల్ కెప్టెన్సీపై అనిల్ కుంబ్లే అసహనం..
- సమంతతో ఫోన్ కాల్.. సామాన్య మహిళా టైలర్ క్రియేటివిటీకి సామ్ ఫిదా!
- హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర.. ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Rahul Gandhi: పాకిస్తాన్ క్రికెటర్ నోటి నుంచి రాహుల్ గాంధీ పేరు.. మీలా భారత్ చేయడం లేదు
- ఆక్రమణలపై హైడ్రా పంజా.. మూసాపేట్ లో 968 గజాల పార్క్ స్థలం సేఫ్
- IPL 2026: LSG vs DC మధ్య హైటెన్షన్ పోరు.. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!
Most Read News
- వయసుతో పనేముంది.. మనసులు కలిస్తే చాలు.. 12 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న సినీ జంట!
- లేఆఫ్ మెయిల్స్‌తో నిద్రలేపిన ఒరాకిల్.. 30 వేల మందికి గుడ్ బై
- ఆపిల్, మైక్రోసాఫ్ట్‌తో సహా 18 టెక్ కంపెనీలను పేల్చేస్తం.. ప్రాణాలు దక్కాలంటే పారిపోండి: ఇరాన్ సంచలన ప్రకటన
- తీసేసిన ఒరాకిల్ ఉద్యోగులకు ఎన్ని లక్షల రూపాయలు ఇస్తున్నారంటే..!
- Team India: భారత జట్టు టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ
- శ్రేయస్ అయ్యర్‌కు గాయం.. గ్రౌండ్లో నొప్పితో విలవిలలాడిన పంజాబ్ కెప్టెన్
- ట్యాంక్‌బండ్ శివకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహయం
- IPL 2026: అయ్యో అయ్యర్.. కష్టాలన్నీ నీకే ఎందుకు: ఓ వైపు గాయం.. మరోవైపు భారీ ఫైన్
- సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తమన్నా.. ఏడాది తర్వాత భర్తను పరిచయం చేసిన బ్యూటీ!
- తెలంగాణలో చికెన్ షాపులు బంద్.. రూ.350 నుంచి రూ.250కి తగ్గిన చికెన్ రేటు !
