అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు సోకిన కరోనా

అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లకు సోకిన కరోనా

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు  కరోనా సోకింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, స్టాఫ్ కరోనా టెస్టులు చేయించుకున్నారు. అమితాబ్ కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ అమితాబ్ శనివారం రాత్రి ట్వీట్ చేశారు.