హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో ఐటీసీ హోటల్​

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో ఐటీసీ హోటల్​

న్యూఢిల్లీ: ఐటీసీ హోటల్​ హైదరాబాద్​లో మరో హోటల్​ను నిర్మించనుంది. శంకర్​పల్లిలో రాబోయే ఈ హోటల్​లో155- గదులు ఉంటాయి. దీనిని ప్రారంభించడానికి కేఏసీ పామ్ ఎక్సోటికా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఐటీసీ హోటల్స్ మంగళవారం ప్రకటించింది.

ఈ ఒప్పందంతో 'వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోటల్' బ్రాండ్ తెలంగాణలోకి అడుగుపెట్టనుంది. ఐటీసీ హోటల్స్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది వరకే రెండు హోటళ్లు.. ఐటీసీ కాకతీయ, ఐటీసీ కోహినూర్​లను నిర్వహిస్తోంది.