కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లనున్న సీఎం జగన్

కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లనున్న సీఎం జగన్

అమరావతి:  ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లనున్నారు. రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరనున్నారు. చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికా లో గ్రాడ్యుయేషన్ లో చేర్పించేందుకు జగన్ అమెరికా వెళ్తున్నారు. 17 తేదీ డల్లాస్ లో ప్రవాస భారతీయ ఆత్మీయ సమావేశం లో పాల్గొని, తిరిగి 24 తేదీన అమరావతికి రానున్నారు.