రెండో రోజు ( సెప్టెంబర్8) అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. నిన్న ( సెప్టెంబర్ 7) అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడారు. మీ ఎమ్మెల్యేలు నన్ను ఎందుకు దూషించారు.. నా తల్లిని ఎందుకు దూషించారు. అని సూటిగా ప్రశ్నించారు. మీ తల్లిని కాదుగా.. నా తల్లిని అన్నారుగా .. మరి నా సంగతి ఏంటని స్పీకర్ హరీశ్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
