స్పీకర్ గా దళితులు ఉండటం కేసీర్ కు ఇష్టం లేదు..మంత్రి అడ్లూరి లక్ష్మణ్

స్పీకర్ గా దళితులు ఉండటం కేసీర్ కు ఇష్టం లేదు..మంత్రి అడ్లూరి లక్ష్మణ్

అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్​  మాట్లాడుతూ.. స్పీకర్​ గా దళితులు ఉండటం బీర్​ఎస్​ అధినేత కేసీఆర్​ కు ఇష్టం లేదన్నారు. సభలో ఇంత రాద్దాంతం జరుగుతున్నా కేసీఆర్​ సభకు ఎందుకు రారని ప్రశ్నించారు.  స్పీకర్​ మీరు అక్కడ కూర్చోవడం బీఆర్​ఎస్ వారికి ఇష్టం లేదంటూ.. కేసీఆర్​సభకు  సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని మంత్రి లక్ష్మణ్​ అన్నారు.

బీఆర్​ఎస్​ హయాంలో ఎస్సీ,ఎస్టీ ప్లాన్​ నిధులు డైవర్షన్​ అయ్యాయంటూ.. ఎస్సీలకు ఎవరు ఏం చేశారో ప్రజలందరికి తెలుసన్నారు.  సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పై జరిగిన ఘటనలను పూర్తిగా ఆరాతీస్తున్నామన్నారు.