
హైదరాబాద్: బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (అటానమస్) కాలేజీలో రెండో రోజైన సోమవారం అటుకుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ సరోజా వివేక్ హాజరై ఫ్యాకల్టీ, స్టూడెంట్స్తో కలిసి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు.