కరీంనగర్ జిల్లాలో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థుల విజయకేతనం : చైర్మన్ బి.రమణారావు

కరీంనగర్ జిల్లాలో భగవతి, ఆర్విన్  ట్రీ విద్యార్థుల విజయకేతనం :  చైర్మన్  బి.రమణారావు

కరీంనగర్ టౌన్, వెలుగు: టెన్త్​ ఫలితాల్లో భగవతి, ఆర్విన్ ట్రీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చైర్మన్  బి.రమణారావు తెలిపారు. ఈ . వైష్ణవి 581, వి. పర్ణిక 579 మార్కులతో సత్తా చాటారని చెప్పారు. 

53 మంది విద్యార్థులకు గాను 39 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను డైరెక్టర్  బి . విజయ లక్ష్మి, అకడమిక్  డైరెక్టర్  ప్రతాప్  సి. రెడ్డి, వైస్  ప్రిన్సిపాళ్లు రామ్మోహన్ రావు, టీచర్స్ అభినందించారు.