V6 News

టెన్త్ ఫలితాల్లో కరీంనగర్ సిటీలోని హనుమాన్ నగర్ బ్లూబెల్స్ ప్రభంజనం

టెన్త్ ఫలితాల్లో కరీంనగర్ సిటీలోని హనుమాన్ నగర్ బ్లూబెల్స్ ప్రభంజనం

కరీంనగర్ టౌన్,వెలుగు:  కరీంనగర్ సిటీలోని హనుమాన్ నగర్ బ్లూబెల్స్ స్కూల్  విద్యార్థులు టెన్త్  ఫలితాల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ జంగ సునీత మనోహర్ రెడ్డి బుధవారం తెలిపారు.

కె.యజ్ఞశ్రీ 583 మార్కులు, టి.రిషిత్ 581, పి.అక్షయశ్రీ 581, టి.నిహాల్ 580, ఎం.దీపిక 579, ఎం.వినయ శ్రీ 576, బి.రిషి నందన్ 575, ఆర్.శ్రీ హర్ష 574, ఎస్. మారుతి 574 , బి.సాయి సుహాన్  573, ఎన్‌‌‌‌‌‌‌‌.మోక్షక్, ఎం.యశ్వంత్ పటేల్ -571 మార్కులు సాధించినట్లు వివరించారు.