శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు వచ్చిన ..మూడు విమానాలకు బాంబు బెదిరింపు

శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు వచ్చిన ..మూడు విమానాలకు బాంబు బెదిరింపు

గండిపేట, వెలుగు: శంషాబాద్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు వచ్చిన మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. కేరళలోని కస్తూర్, ఫ్రాంక్‌‌‌‌‌‌‌‌ఫర్ట్, లండన్‌‌‌‌‌‌‌‌ నుంచి ఫ్లైట్​లు వస్తుండగా వార్నింగ్‌‌‌‌‌‌‌‌ మెయిల్స్‌‌‌‌‌‌‌‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో సేఫ్‌‌‌‌‌‌‌‌ ల్యాండింగ్‌‌‌‌‌‌‌‌ చేసి ప్రయాణికులను దింపి బాంబు స్క్వాడ్‌‌‌‌‌‌‌‌తో తనిఖీలు నిర్వహించారు. బాంబు లేదని అధికారులు నిర్ధారించారు.