చేవెళ్ల/షాద్ నగర్/ పరిగి, వెలుగు: రైతు భరోసా విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళనకు దిగారు. షాబాద్‌లో మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ లీడర్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హాజరయ్యారు. చేవెళ్లలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డిని సీఐ భూపాల్ శ్రీధర్ అదుపులోకి తీసుకున్నారు. షాద్ నగర్లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, పరిగిలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి ధర్నా చేపట్టారు.
రైతు భరోసా కోసం బీఆర్ఎస్ ఆందోళన
- హైదరాబాద్
- October 21, 2024
లేటెస్ట్
- సీఎం ఆదేశాలు.. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులు స్పీడప్
- రామకృష్ణ మఠంలో ఘనంగా స్వామి రంగనాథానంద జయంతి వేడుకలు
- Bandi Sanjay: బీజేపీ అధ్యక్ష పదవి పోటీలో లేను..కేంద్ర మంత్రి బండిసంజయ్ క్లారిటి
- రామ్ చరణ్ సినిమలో విలన్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన తమిళ్ స్టార్ హీరో...
- నా ఫ్యామిలీని హత్య చేసేందుకు కుట్ర: విష్ణుపై ఫిర్యాదు చేసిన మనోజ్
- మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మనోజ్
- ఏబీసీపై ట్రంప్ పరువు నష్టం కేసు.. సారీ చెప్పి..రూ.127కోట్లు చెల్లింపు.. అసలు కథేంటంటే..
- మాలలే అంబేద్కర్ నిజమైన వారసులు : ఎమ్మెల్యే వివేక్
- నాగబాబు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఇక విభేదాలకు చెక్ పడ్డట్లేనా..!
- అల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారు..? బండ్రు శోభారాణి
Most Read News
- IND vs AUS 3rd Test: ఫలించిన బెయిల్-స్విచ్ ట్రిక్.. సిరాజ్ మైండ్ గేమ్‌కు లబుషేన్ ఔట్
- చిరంజీవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్.. ఇందుకే వెళ్లాడు..!
- మహబూబ్‌నగర్‌లో ఉంటున్నరా..? హోటల్స్‌కు వెళ్తుంటే ఒక్కసారి ఈ వార్తపై లుక్కేయండి..
- ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో సీఐ ఎఫైర్ ..ఏం జరిగిందంటే.?
- హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని పెంట్‌హౌజ్‌లో ఈ పనులేంటి..?
- శంకర్, రాంచరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఫస్టాఫ్ గురించి శ్రీకాంత్ ఇలా అనేశాడేంటి..?
- ట్రంప్ వలస ప్రతిజ్ఞ.. రిస్క్‌లో 18వేల మంది ఇండియన్స్?
- ధన్యవాదాలు సార్.. మహబూబాబాద్ ఎస్పీ, జడ్జి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన బాధితుడు
- స్ట్రీమ్ ఎంగేజ్ : ఈ వారం OTT లో వచ్చిన మూవీస్ ఇవే
- Airtel Prepaid: ఎయిర్టెల్ కొత్త రీచార్జ్ ప్లాన్..రోజుకు 2GB డేటా..బెనిఫిట్స్ ఎన్నో