అధిక కరెంట్ బిల్లుల నివారణకు క్యాంపెయిన్.. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారత్ స్మార్ట్ సర్వీసెస్

అధిక కరెంట్ బిల్లుల నివారణకు క్యాంపెయిన్.. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారత్ స్మార్ట్ సర్వీసెస్

హైదరాబాద్,  వెలుగు: తెలంగాణలో  వ్యాపారాలు అనుకోకుండా అధిక విద్యుత్ బిల్లులు చెల్లించకుండా అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన భారత్ స్మార్ట్ సర్వీసెస్ “ఉగాది సంకల్పం 2026 – జీరో ఎక్సెస్ బిల్ తెలంగాణ ఉద్యమం”ను చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో  ప్రారంభించింది. 

ఈ కార్యక్రమాన్ని ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ (లో టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కేవీఏహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగిస్తున్న  చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం  ప్రత్యేకంగా రూపొందించారు.   సుమారు 60 మంది సభ్యులు డోర్ టు డోర్  వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.